One Hub. Endless Information.
ENతె
Adithya Info Hub
🔥 TRENDING

Sachivalayam Application Forms Download

Sachivalayam Application Forms Download: సచివాలయం దరఖాస్తు ఫారాలు ఒకే చోట

Sachivalayam application forms (గ్రామ / వార్డు సచివాలయం దరఖాస్తు ఫారాలు, GSWS forms) అన్నీ ఇక్కడ వర్గాల వారీగా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: ఆధార్, రైస్ కార్డు, కుల / ఆదాయ / నివాస ధృవీకరణ పత్రాలు, భూమి రికార్డులు, పెన్షన్లు, జనన / మరణ నమోదు, విద్యుత్ సేవలు, ఓటర్ ఐడీ, లైసెన్సులు మరియు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ఫారాలు.

పై సెర్చ్ బాక్స్‌లో ఫారం పేరు టైప్ చేయండి లేదా కింది వర్గంపై క్లిక్ చేయండి. ప్రతి ఫారం పక్కన ఉన్న Download బటన్‌తో PDF నేరుగా మీ ఫోన్ / కంప్యూటర్‌లో సేవ్ అవుతుంది. ప్రింట్ తీసి, నింపి, అవసరమైన పత్రాలతో సచివాలయంలో ఇవ్వండి.

220 forms
Aadhaar Forms (ఆధార్)10 forms

📌 ఆధార్ నమోదు / అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రం లేదా సచివాలయంలో ఇవ్వాలి. ఫారంతో పాటు అసలు పత్రాలు తీసుకెళ్లండి.

  • PDFAadhaar Application Form 5 to 18 Years380 KB⬇ Download
  • PDFAbove 18 Years Aadhaar Enrolment and Update Form376 KB⬇ Download
  • PDFBank eKYC Document88 KB⬇ Download
  • PDFBelow 5 Years Aadhaar Enrolment and Update Form378 KB⬇ Download
  • PDFCertificate for Aadhaar Enrolment Update (Blank Form)127 KB⬇ Download
  • PDFCertificate for Aadhaar Enrolment Update (Filled Model)2.7 MB⬇ Download
  • PDFList of Supporting Document for Aadhaar Enrolment and Update2.1 MB⬇ Download
  • PDFMobile and Aadhaar Seeding Form737 KB⬇ Download
  • PDFSelf Declaration for DOB Exception Case443 KB⬇ Download
  • PDFSelf-Declaration Form27 KB⬇ Download
Rice Card / Ration Card (రైస్ కార్డు)10 forms

📌 రైస్ కార్డు సేవలు గ్రామ / వార్డు సచివాలయంలో. eKYC కోసం కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలి.

  • PDFNew Rice Card Ration Card Form391 KB⬇ Download
  • PDFRation Dealer Application Form199 KB⬇ Download
  • PDFRation Dealer Authorization Form172 KB⬇ Download
  • PDFRice Card Ration Card Details Change Application Form194 KB⬇ Download
  • PDFRice Card Ration Card Member Addition202 KB⬇ Download
  • PDFRice Card Ration Card Member Deletion Form204 KB⬇ Download
  • PDFRice Card Ration Card Single Person Rice Card191 KB⬇ Download
  • PDFRice Card Ration Card Six Step Validation Change Form658 KB⬇ Download
  • PDFRice Card Ration Card Split Card382 KB⬇ Download
  • PDFRice Card Ration Card Surrender Form948 KB⬇ Download
Household Mapping – GSWS (హౌస్‌హోల్డ్ మ్యాపింగ్)8 forms

📌 హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ మార్పులు (కలపడం / విడదీయడం) సచివాలయంలో చేస్తారు. వెరిఫికేషన్ ఫారాలు సిబ్బంది నింపుతారు.

  • PDFBasic Details AP Seva Form91 KB⬇ Download
  • PDFHousehold Mapping - Member Migration on Marriage Grounds - PS Verification Form63 KB⬇ Download
  • PDFHousehold Mapping - Member Migration on Marriage Grounds376 KB⬇ Download
  • PDFMerging Of Households Application Form110 KB⬇ Download
  • PDFSix Step Application130 KB⬇ Download
  • PDFSplitting Of Household Application823 KB⬇ Download
  • PDFSplitting Of Household Verification on Divorce Ground Form118 KB⬇ Download
  • PDFSplitting Of Household Verification on Marriage Ground Form123 KB⬇ Download
Voter ID & Election Forms (ఓటర్ ఐడీ)13 forms

📌 ఓటర్ ఫారాలు voters.eci.gov.in లో ఆన్‌లైన్‌లో లేదా BLO / ERO కార్యాలయంలో ఇవ్వవచ్చు. నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి.

PAN Card Forms (పాన్ కార్డు)3 forms

📌 PAN దరఖాస్తు NSDL / UTIITSL కేంద్రాలు లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా.

Electricity – APSPDCL / APEPDCL / APCPDCL (విద్యుత్)23 forms

📌 విద్యుత్ సేవలు మీ డిస్కమ్ (SPDCL / EPDCL / CPDCL) కార్యాలయం లేదా సచివాలయంలో.

Pensions & Welfare Schemes (పెన్షన్లు & సంక్షేమం)27 forms

📌 పెన్షన్లు, సంక్షేమ పథకాల దరఖాస్తులు గ్రామ / వార్డు సచివాలయంలో. అర్హత నిబంధనలు ముందుగా సరిచూసుకోండి.

Birth, Death & Marriage (జనన, మరణ, వివాహ)17 forms

📌 జనన / మరణ నమోదు పంచాయతీ / మున్సిపాలిటీ రిజిస్ట్రార్ వద్ద. వివాహ నమోదు సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయంలో.

Sachivalayam Employee Forms (ఉద్యోగుల ఫారాలు)24 forms

📌 సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ఫారాలు: సంబంధిత DDO / MPDO కార్యాలయానికి సమర్పించాలి.

Transport / RTO (రవాణా)2 forms

📌 డ్రైవింగ్ లైసెన్స్, వాహన NOC: parivahan.gov.in లేదా RTO కార్యాలయం.

Licences & Registrations (లైసెన్సులు)25 forms

📌 లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు: సంబంధిత శాఖ / పంచాయతీ / సచివాలయం ద్వారా.

Revenue Certificates (కుల, ఆదాయ, నివాస ధృవీకరణ)30 forms

📌 కుల, ఆదాయ, నివాస తదితర ధృవీకరణ పత్రాలు సచివాలయం లేదా మీసేవలో. చెక్‌లిస్ట్ ప్రకారం పత్రాలు జతచేయండి.

Land & Revenue Records (భూమి రికార్డులు)24 forms

📌 భూమి రికార్డులు (అడంగల్, 1B, మ్యూటేషన్, EC): సచివాలయం, మీసేవ లేదా తహసీల్దార్ కార్యాలయం.

Office & Verification Forms (కార్యాలయ ఫారాలు)4 forms

📌 క్షేత్రస్థాయి విచారణ, పంచనామా, PGRS ఫిర్యాదు ఫారాలు.

ఫారం నింపేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి

  1. తాజా ఫారం వాడండి: ఫారం ఫార్మాట్ మారితే సచివాలయంలో కొత్త ఫారం అడగవచ్చు. ఇవ్వే ముందు సిబ్బందితో ఒకసారి సరిచూసుకోండి.
  2. బ్లాక్ లెటర్స్‌లో నింపండి: పేరు, ఆధార్ నంబర్, చిరునామా ఆధార్ కార్డులో ఉన్నట్లే రాయండి.
  3. చెక్‌లిస్ట్ చూడండి: కుల, ఆదాయ, FMC వంటి సేవలకు చెక్‌లిస్ట్ ఫారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవసరమైన పత్రాల జిరాక్స్‌లు జతచేయండి.
  4. రసీదు తీసుకోండి: దరఖాస్తు ఇచ్చిన తర్వాత అప్లికేషన్ నంబర్ ఉన్న రసీదు భద్రపరచుకోండి. దానితో స్టేటస్ చెక్ చేయవచ్చు.
  5. డబ్బులు ఇవ్వొద్దు: సచివాలయ సేవలకు నిర్ణయించిన రుసుము మాత్రమే. అదనంగా అడిగితే ఫిర్యాదు చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ ఫారాలు అధికారికమేనా?

ఇవి సచివాలయాలు, మీసేవ, సంబంధిత శాఖలు వాడే దరఖాస్తు ఫారాల కాపీలు. ఫార్మాట్ మారవచ్చు కాబట్టి ఇచ్చే ముందు మీ సచివాలయంలో సరిచూసుకోండి.

ఫారాలు డౌన్‌లోడ్ చేయడానికి ఫీజు ఉందా?

లేదు. అన్ని ఫారాలు ఉచితం. Download బటన్ నొక్కితే PDF నేరుగా సేవ్ అవుతుంది.

నాకు కావాల్సిన ఫారం ఇక్కడ లేదు. ఏం చేయాలి?

contact@adithyainfohub.com కు ఫారం పేరుతో మెయిల్ చేయండి. అందుబాటులో ఉంటే ఇక్కడ జతచేస్తాం.

ఫారం నింపాక ఎక్కడ ఇవ్వాలి?

ప్రతి వర్గం పైన “📌” గుర్తుతో ఎక్కడ ఇవ్వాలో రాశాం. ఎక్కువ సేవలు మీ గ్రామ / వార్డు సచివాలయంలోనే లభిస్తాయి.