SBI Youth for India Fellowship 2026 ద్వారా యువతకు గ్రామీణాభివృద్ధి రంగంలో పని చేసే గొప్ప అవకాశం అందిస్తోంది. ఈ ఫెలోషిప్‌ను SBI Foundation నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని గ్రామాల్లో 13 నెలల పాటు ఎన్జీవోలతో కలిసి పని చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి నెలకు స్టైపెండ్‌తో పాటు ఇతర ఆర్థిక సదుపాయాలు కూడా అందించబడతాయి. ఈ ఫెలోషిప్‌కు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ వివరాలు
| Organization | SBI Foundation |
|---|---|
| Fellowship Name | SBI Youth for India Fellowship 2026 |
| Program Duration | 13 Months |
| Application Mode | Online |
| Work Location | Rural India |
| Fellowship Type | Rural Development Fellowship |
ముఖ్యమైన తేదీలు
| Event | Date |
|---|---|
| Application Start | February 2026 |
| Application Last Date | May–June 2026 |
| Fellowship Start | August / September 2026 |
Fellowship Highlights
| Benefit | Details |
|---|---|
| Monthly Living Stipend | ₹16,000 |
| Travel Allowance | ₹2,000 per month |
| Project Allowance | ₹1,000 per month |
| Completion Grant | ₹90,000 |
| Certificate | SBI Foundation Completion Certificate |
ఈ ఫెలోషిప్ ద్వారా అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులపై పని చేసే అవకాశం పొందుతారు.
విద్యార్హత
| Criteria | Details |
|---|---|
| Education | Bachelor’s Degree (ఏదైనా విభాగం) |
| Degree Completion | 2026 అక్టోబర్ లోపు పూర్తి చేయాలి |
వయస్సు పరిమితి
| Category | Age Limit |
|---|---|
| Minimum Age | 21 Years |
| Maximum Age | 32 Years |
అభ్యర్థులు 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
అర్హత
- భారతదేశం, నేపాల్ లేదా భూటాన్ పౌరులు
- OCI / NRI అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు
- గ్రామీణ అభివృద్ధి రంగంలో పని చేయాలనే ఆసక్తి ఉండాలి
- నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండాలి
పనిచేసే రంగాలు
ఈ ఫెలోషిప్‌లో ఎంపికైన అభ్యర్థులు క్రింది రంగాల్లో పని చేస్తారు.
- గ్రామీణ విద్య
- మహిళా సాధికారత
- వ్యవసాయం & జీవనోపాధి
- ఆరోగ్యం & శానిటేషన్
- పర్యావరణ పరిరక్షణ
- నీటి వనరుల అభివృద్ధి
Selection Process
- Online Application Screening
- Personal Interview
- Final Selection
ఎంపికలో ప్రధానంగా అభ్యర్థుల సామాజిక సేవ పట్ల ఆసక్తి మరియు నాయకత్వ నైపుణ్యాలను పరిశీలిస్తారు.
WhatsApp Channel – Adithya Info Hub
అవసరమైన డాక్యుమెంట్స్
- Graduation Certificates
- Academic Mark Sheets
- Identity Proof (Aadhaar / Passport)
- Passport Size Photo
- Caste Certificate (if applicable)
Application Process
- అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
- Fellowship Application Form ఎంచుకోవాలి
- వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి
- Application Submit చేయాలి
Official Links
WhatsApp Channel – Adithya Info Hub







